>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..

యేసు జననము లోకానికెంతో వరము
ఆనంద గానాల క్రిస్మస్ దినము ||2||
ఆహాహహా హల్లెలూయా… ఓహోహొహో హోసన్నా ||2||

బెత్లెహేములో పశులపాకలో
పొత్తిళ్ళలో మరియ ఒడిలో ||2||
పవళించినాడు ఆనాడు
నీ హృదిని కోరాడు నేడు ||2||           ||ఆహాహహా||

గొల్లలంతా పూజించిరి
జ్ఞానులంతా ఆరాధించిరి ||2||
అర్పించుము నీ హృదయం

ఆరాధించుము ప్రభు యేసున్ ||2||       ||ఆహాహహా||


0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Popular Posts

Labels