>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..

 

 

ఇది నిజమా? అది నిజమా? pdf  Download 



బైబిల్ గ్రంధంలో దానియేలు 3:14  వచనములు చూసినట్లయితే

అంతట నెబుకద్నెజరు .. వారితో ఇట్లనెను షద్రకూ, మేషాకూ, అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. అది నిజమా?

ప్రియమైనవారులారా పైన ఉన్న లేఖనము మనము ఎన్నోసార్లు చదినాము,  ఎంతో మంది భక్తులు తమ ప్రసంగాల ద్వారా మనకు బోధించారు.  ఈ కథను మనం ఎన్నోసార్లు విని ఉంటాము..   సారీ!  ఇది కథ కాదు..  జరిగిన వాస్తవం. అయినా ఈరోజు దీని గురించి తెలుసుకుందాం

తెలిసిన విషయాన్ని, మళ్లీ తెలిసిన వాళ్ళకి చెప్పడం కొద్దిగా కష్టం. అదే తెలియని విషయం అయితే దానిని అందంగా చెప్పవచ్చు, కానీ ఎదుటి వ్యక్తికి ఆ విషయం ముందే తెలిస్తే,  ఆ విషయం గురించి మనం చెప్పడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది.

కానీ ఆశ్చర్యం ఏంటంటే.  బైబిల్ అనేది,  ఎన్నిసార్లు చదివినా అందులో నుంచి,  ఇంకా కొత్త విషయాలు బయటకు వస్తాయి.  చదువుతున్న కొద్ది,  కొత్త మర్మాలు తెలుసుకుంటాము.  అదే కొన్ని పుస్తకాలు చదివితే, ఒకటి రెండు సార్లు,  మరొకసారి మనం ఆ పుస్తకాలను చదవలేం, కానీ బైబిల్ అంటారా అలాంటి పుస్తకం కాదు.  అది పరిశుద్ధ గ్రంథం,  పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతాడు.  ప్రపంచంలోనే ఒక అద్భుతమైన గ్రంథం ఏమిటంటే అది బైబిల్,  అది మన దగ్గర ఉంది. అది జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది, అది మనం రోజు క్రమంగా చదివినట్లయితే మనం ధన్యులం.

సరే విషయానికి వద్దాం.

  నెబుకద్నెజరు .. సంఘటన! మీకు తెలుసు నేను ఆ సందర్భం గురించి ఇక్కడ ఎక్కువగా మాట్లాడదలచుకోలేదు. కానీ నెబుకద్నెజరు .. ఒక మాట అంటున్నాడు అది నిజమా? అని.  ఈ మాట మనము ఎక్కడో విన్నట్టు ఉంది కదా!  ఆదికాండము మూడో అధ్యాయం మొదటి వచనంలో ఇది నిజమా? అని సర్పము, హవ్వతో అన్నమాట.

ఇది నిజమా? అది నిజమా? pdf  Download 

  Tags: ఇది నిజమా? అది నిజమా? -   దేవరశేట్టి జాన్ పీటర్, ఇది నిజమా? అది నిజమా?. 

o
Share/Bookmark

Telugu Bible Study Books Download

Posted by Veeranna Devarasetti Saturday, September 28, 2024 0 comments

 

 

ఈ క్షణమే చచ్చిపో.pdf   Download

 

ఇది నిజమా? అది నిజమా? pdf  Download 

 
 మీరు సేవకులా  .pdf"  Download


బైబిల్ డిక్షనరీ.pdf" Download

బైబిల్ అధ్యయన విధానము.pdf   Download

ప్రసంగము సిద్దపాటు మరియు బోధన.pdf   Download

నామట్టుకైతే_బ్రదుకుట_క్రీస్తే.pdf   Download

దేవుడు_కాపరుల_నుండి_ఏం_ఆశిస్తున్నాడు_1.pdf    Download

జయించిన_వారి_అద్భుత_సాక్షాలు.pdf   Download

క్రైస్తవ_విశ్వాస_పునాదులు.pdf   Download


Prasanga Sarukulu @Bible Study.pdf   Download


300 ప్రసంగములు.pdf  Download


ప్రార్ధనలో నీపై నీవే విజయం సాధించాలి  Download


o
Share/Bookmark

అతి పరిశుద్ధ స్థలంలో కి పాప ప్రాయశ్చిత్తం చేయకుండా వెళ్తే, యాజకుడైన సరే చనిపోతాడు కదా??
మరి మందిరంలో ప్రవేశించి సామగ్రి అంతా  సైన్యం పట్టుకు పోయినప్పుడు అక్కడ ఎవరూ చనిపోలేదు ఎందుకు??

 *🎯యెహేజ్కేలు 10:4* యెహోవా మహిమ కెరూబులపైనుండి *ఆరోహణమై మందిరపు గడపదగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండిన దాయెను.*

*🎯యెహేజ్కేలు 10:5 దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణమువరకు వినబడెను.*

*🎯యెహేజ్కేలు 10:13 నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ యియ్యబడెను.*

*🎯యెహేజ్కేలు 10:14*
కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖము లుండెను; *మొదటిది కెరూబుముఖము*, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము.

💁‍♀️👆🏻 *ఈ నాలుగు ముఖాల్లో ఒక ముఖం  ఎద్దు*
                             *ముఖం కదా??*

  💁‍♀️ *కానీ 10:14 లో ఎద్దు స్థానం లో కెరూబు*
                    *వచ్చి చేరింది ఎందుకో* 🤔

*🎯యెహేజ్కేలు 10:15 ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే*.

💁‍♀️ 👆🏻 *అంటే యెహేజ్కేలు మొదట్లో చూసిన*
       *దర్శనంలో వున్న జంతువు ఇదే అన్న మాట.*

*🎯యెహేజ్కేలు 1:10*
ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి. *యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి.* నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు.

💁‍♀️ *మరి ఒక ముఖము మారిపోయింది ఎందుకో??*

*🎯యెహేజ్కేలు 10:18*
*యెహోవా మహిమ  మందిరపు గడపదగ్గరనుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా*

*🎯యెహేజ్కేలు 10:19*
*కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని  మహిమ వాటికిపైగా నిలిచెను.*

          *👆🏻దేవుని మహిమ వెళ్ళిపోయింది*

*🎯యెహేజ్కేలు 10:20  కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని.*

                     *కానీ కొద్దిమార్పు వుంది*

*🎯యెహేజ్కేలు 10:22*
*మరియు వాటి ముఖరూపములు కెబారు నదిదగ్గర నాకు కనబడిన ముఖరూపములవలె ఉండెను; అవియు వాటి రూపములును అదేవిధముగా ఉండెను; ఇవియన్నియు ఆయా ముఖములవైపుగా జరుగుచుండెను.*

                🎯 *ఎద్దు దేనికి సారూప్యం??*

💁‍♀️ *దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల అలాంటి సేవా*
       *భావం వున్న మనసును తీసి వేసుకున్నాడు.*

                        *ఎందుకు ⁉️⁉️*

💁‍♀️ *వారు దేవుని పట్ల నమ్మకంగా లేరు. దేవునిచే*
         *ప్రత్యేకింపబడిన వారు విగ్రహారాధన అనే*
                     *వ్యభిచారంలో పడిపోయారు.*

            🎯 *తెగే వరకు లాగితే మరి అంతే.*
               *ఎంత చెప్పినా విననొల్లని జనం*

💁‍♀️ *కాబట్టి ఆ ముఖాలలో యెద్దు ముఖం లేదు.  ముఖ స్థానాలలో కూడా మార్పులు జరిగాయి. కేరూబు ముఖం వచ్చి చేరింది. దేవుని మహిమ*
                  *మందిరంనుండి వెళ్లి పోయింది.*

💁‍♀️ *అతి పరిశుద్ధ స్థలంలో కి పాప ప్రాయశ్చిత్తం చేయకుండా వెళ్తే, యాజకుడైన సరే చనిపోతాడు కదా?? మందిరంలో ఉన్నటువంటి సామగ్రి అంతా కూడా  సైన్యం పట్టుకు పోయినప్పుడు అక్కడ*
                 *ఎవరూ చనిపోలేదు ఎందుకు??*
    
             *🎯దేవుడు అక్కడ లేడు కాబట్టి.*   
               *ఆయన వెళ్ళిపోయాడు కదా.*
             *ఆయన సన్నిధి మరి అక్కడ లేదు*

              👉 *మరి మన సంగతి ఏమిటి??*

                        *🎯నీ దేహమనే*   
           *దేవాలయంలో దేవుడు ఉన్నాడా?? .*

🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

💁‍♀️ *ఆచార క్రైస్తవునిగా, వేషధారిగా వున్నావేమో*
                    *నిన్ను నువ్వు పరీక్షించుకో.*

                      🙏 *దేవునికి స్తోత్రం* 🙏

 

 

o
Share/Bookmark

Telugu Bible Study PDF Downloads

Posted by Veeranna Devarasetti Wednesday, June 7, 2023 0 comments

 


 ప్రత్యక్షతల గ్రంధము Part 2 PDF Download

 

 
 

 

 

యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు Download

 

 

 

 

Tags:  Telugu Bible Study PDF Downloads, తెలుగు బైబిల్ డౌన్లోడ్ Telugu Bible Nighantuvu pdf free download Bible theology books in Telugu pdf బైబిల్ నిఘంటువు pdf Telugu bible topics pdf Telugu bible dictionary pdf తెలుగు బైబిల్ యాప్ తెలుగు రిఫరెన్స్ బైబిల్

Key Words: తెలుగు బైబిల్ డౌన్లోడ్ Telugu Bible Nighantuvu pdf free download Bible theology books in Telugu pdf బైబిల్ నిఘంటువు pdf Telugu bible topics pdf Telugu bible dictionary pdf తెలుగు బైబిల్ యాప్ తెలుగు రిఫరెన్స్ బైబిల్

o
Share/Bookmark

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Chrstian Lybrary APK Downlad

Chrstian Lybrary APK Downlad
Mobile APK Downlad Telugu E-Books Telugu Bible study Telugu Christian Songs Lyrics Telugu Christian Messages Telugu Christian Songs Mp3 TELUGU CHRISTIAN VIDEO SONG Bible pdf Bible Quotes, Bible study Bible Verses Christmas Wallpaper English Bible .Pdf English Bible mobile jar files Free Jesus Christ wallpapers Jesus Christ pictures