>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..

నాతో మాట్లాడు ప్రభువా

Posted by D Veeranna Sunday, June 7, 2015

నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా ||2||
నీవు పలికితే నాకు మేలయ్యా ||2||
నీ దర్శనమే నాకు చాలయ్యా ||2||           ||నాతో||
నీ వాక్యమే నన్ను బ్రతికించేది
నా బాధలలో నెమ్మదినిచ్చేది ||2||        ||నీవు పలికితే||
నీ వాక్యమే స్వస్థత కలిగించేది
నా వేదనలో ఆదరణిచ్చేది ||2||            ||నీవు పలికితే||
నీ వాక్యమే నన్ను నడిపించేది
నా మార్గములో నాకు వెలుగిచ్చేది ||2||     ||నీవు పలికితే||


0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Popular Posts

Labels