>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..

ఉన్నతమైన ప్రేమ

Posted by D Veeranna Tuesday, August 5, 2014





పల్లవి:    ఉన్నతమైన ప్రేమ - అత్యున్నతమైన ప్రేమ
శాశ్వతమైన ప్రేమ - పరిపూర్ణమైన ప్రేమ
యేసుని ప్రేమా - కలువరి ప్రేమ - కలువరి ప్రేమా

1.        
నింగి నుండి నేలకు దిగివచ్చిన ప్రేమా
నేల నుండి నన్ను లేవనెత్తిన ప్రేమ                          (2X)
మంటి నుండి మహిమకు నను మార్చిన ప్రేమ              (2X)
కలువరి ప్రేమ - కలువరి ప్రేమా                      
ఉన్నతమైన ప్రేమ

2.        
నీదు ప్రేమ నాకు జీవం - నా సమస్తమును
నీవు పొందిన శ్రమలన్నియును నాదుడెందములో           (2X)
నీవు కార్చిన రక్తమే నా -  ముక్తి మార్గమై                   (2X)
కలువరి ప్రేమ - కలువరి ప్రేమా                      


0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Popular Posts

Labels