>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..

అన్ని నామముల కన్న

Posted by D Veeranna Tuesday, August 5, 2014

పల్లవి:     అన్ని నామముల కన్న పై నామము _ యేసుని  నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము

యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము

హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)

1.            
పాపముల నుండి విడిపించును _ యేసుని  నామము
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)

2.        
సాతాను పై అధికార మిచ్చును _ శక్తి గల  యేసు నామము
త్రు సమూహము పై జయమునిచ్చును _ జయశీలుడైన యేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)

3.        
స్తుతి ఘన మహిమలు చెల్లించుచు _ క్రొత్త కీర్తన పాడెధము
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో _ స్తోత్ర గానము చేయుదము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)
4.         అన్ని నామముల కన్న పై నామము _ యేసుని  నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Popular Posts

Labels