>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..
కృపామయుడా నీలోన నివసింపజేసినందున   
ఇదిగో నా స్తుతుల సింహాసనం - నీలో       

 1.       ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక       
          నా మార్గము లన్నిటిలో - నీవే నా ఆశ్రయమైనందున           || కృపా ||  
2.       చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా           
           రాజ వంశములో - యాజకత్వము చేసెదను                        || కృపా ||  
3.       నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు          
          నా పైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు                     || కృపా ||  
4.       ఏ యోగ్యతా లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు
          నీ కృప నను వీడక - శాశ్వత కృప గా మారెను.                     || కృప ||

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Popular Posts

Labels