ఆరాధన స్తుతి ఆరాధన - 4
నీవంటి వారు ఒక్కరును లేరు - నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే - నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని- ఆరాధన స్తుతి ఆరాధన - 4
1. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన - 2
ఆరాధన స్తుతి ఆరాధన - 4
2. పదివేలలోన అతి సుందరుడా - నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా - నీకు సాటెవ్వరు
నిన్నా నేడు మారని - ఆరాధన స్తుతి ఆరాధన - 4
3. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన - 2
ఆరాధన స్తుతి ఆరాధన - 4
0 comments