>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..

శోధనల తర్వాత సువర్ణమే!

Posted by Veeranna Devarasetti Sunday, May 30, 2021





 

 

*శోధనల తర్వాత సువర్ణమే!*

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

*👉శరమలు"శోధనల తర్వాత సువర్ణమే!*

*శ్రమలు, పరిపూర్ణత* ఒకదానివెంట ఒకటి నడుస్తాయి. అవి ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ, విభజింప శక్యముకానివిగా ఉంటాయి. ప్రతీ పొడవైన చీకటి సొరంగం తరువాత, తేజోమయమైన వెలుగుంటుంది.

 *అదే విధంగా* సుదీర్ఘమైన శ్రమలు విశ్వాసిని పరిపూర్ణతయనే గురివైపుకు నడిపిస్తాయి.

*💥కంసాలి చేతిలో* బంగారం పరిశుద్ద పరచాబడాలంటే అది నిప్పులకొలిమిలో మండాల్సిందే!

*💥కుమ్మరివాని* చేతిలోని బంకమన్నుకు ఒక రూపం రావాలంటే అది కుమ్మబడాల్సిందే, కాల్చబడాల్సిందే!

*💥కయ్యకు*
ఒక రూపం రావాలంటే రంపంతో కోయబడాల్సిందే, ఉలితో చెక్కబడాల్సిందే!

*💥వజ్రం* ప్రకాశించాలంటే అది నూరబడాల్సిందే!

*💥రయి*
 శిల్పంగా మారాలి అంటే అది సుత్తి దెబ్బలు తినాల్సిందే!

*💥నవు* పరిపూర్ణతలోనికి చేరాలంటే శ్రమ అనుభవించి తీరాల్సిందే.

*💥శరమలు*
విధేయతను నేర్పిస్తాయి:

*✝️శరీరధారియై*
 యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.  -హెబ్రీ 5 : 7-9


*📖శరమ లేకుండా కిరీటం లేదు.*👇

*👉సధన సహించువాడు* ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. (యాకోబు  1 : 12 )

*నేను నడచుమార్గము* ఆయనకు తెలియును ౬ నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.
(యోబు 23:10)

*📖శరమ లేకుండా ఘనత లేదు*👇

*నశించిపోవు* సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది  గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణ మగును.
    (1 పేతురు 1 : 7)

*శ్రమలే నిత్యజీవానికి* చేర్చే మార్గాలు. శ్రమపడడానికి యిష్టంలేదు అంటే? నిత్యజీవపు తలుపులు మనచేతులతో మనమే మూసివేస్తున్నట్లు. శ్రమలయందు అతిశయిస్తూ, శ్రమలలో ఆయన కృపకొరకు కనిపెట్టెదము. శోధనతోపాటు, సమాధానాన్ని కూడా ఏకకాలంలో అనుభవించడం దేవునిపిల్లలముగా మనకే సాధ్యం!



*➡️వరు మహాశ్రమల*
నుండి వచ్చిన వారు; గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.
(ప్రకటన  7:14)


 *➡️కంచెము కాలము* మీరు శ్రమపడిన పిమ్మట,తానే మిమ్మును పూర్ణులనుగాచేసి  స్థిరపరచి బల పరచును.
(1పేతురు 5:10 )

*➡️శధన సహించువాడు* ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.
(యాకోబు 1:12 )


 *➡️వరు మహాశ్రమల*
నుండి వచ్చిన వారు; గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.
(ప్రకటన  7:14)


 *➡️కంచెము కాలము* మీరు శ్రమపడిన పిమ్మట,తానే మిమ్మును పూర్ణులనుగాచేసి  స్థిరపరచి బల పరచును.
(1పేతురు 5:10 )

*➡️శధన సహించువాడు* ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.
(యాకోబు 1:12 )





🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 *మన"తండ్రియన..దేవుని ప్రేమయు,రక్షకుడైన యేసుక్రీస్తు..కృపయు,* *పరిశుద్ధాత్మ* *సహవాసము.సన్నిధి* *మనకందరికి* *తోడైయుండును గాక.*
*ఆమేన్‌.ఆమేన్. ఆమేన్*

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

*✍️మసహోదరుడు*
*ప్రభుదాస్.సంగిశెట్టి*
   *మిర్యాలగూడ*
*Dist)నల్లగొండ*
  *9010506739*

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Chrstian Lybrary APK Downlad

Chrstian Lybrary APK Downlad
Mobile APK Downlad Telugu E-Books Telugu Bible study Telugu Christian Songs Lyrics Telugu Christian Messages Telugu Christian Songs Mp3 TELUGU CHRISTIAN VIDEO SONG Bible pdf Bible Quotes, Bible study Bible Verses Christmas Wallpaper English Bible .Pdf English Bible mobile jar files Free Jesus Christ wallpapers Jesus Christ pictures