Sunday, March 22, 2020

కరొనా కు భయపడువారలారా ?





కరొనా 😷కు భయపడువారలారా 👨‍👩‍👦‍👦

🗣 దేవునికి భయపడుడి 🙇‍♂

Isaiah(యెషయా గ్రంథము) 26:21

21.నీవు వెళ్లి నీ అంతఃపురములలో
(ని యింటిలో)  ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము (కరోనా ) *ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.

🗣దేవుని యెషయా ద్వారా  పలికించిన ప్రవంచనము ఇదే ఇప్పుడు జరుగుచున్నది కరోనా దెబ్బకి భయపడి యింటిలో దాగుకుతున్నారు..

👆📖 బైబిల్ లో దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుచున్నది...

జెఫన్యా  2:2 గ్రంథమందు
విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మి మిదికి  రాకమునుపే, మిమ్మును శిక్షఉంచుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కుడిరండి....

ప్రియురాలు.. దేవుని రాకడకు సూచనలు ఇవే యుగాంతము ఒకేసారి జరుగదు పాపము ఎక్కువైనచోట దేవుని ఉగ్రత వస్తుంది

పాపనికి వల్లన వచ్చు జితం మరణం

జెఫన్యా, 1:17
జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము( కరోనా) రప్పిచభోవుచున్నాను: 

దేవునికి భయపడువారాల ఆయనను వెదకుడి వేడుకొనుడి వినయమస్కులై ప్రభునందు భయభక్తులు కలిగి నడుచుకొనుడి...

నీనెవె పట్టణనము దోషము  దేవుని దృష్టికి ఘోరమాయెను.. కాబట్టి.. 40  రోజులో నాశనము చేయనున్నాడు హెచ్చరించుటకు యోనా పంపాడు యోనా దేవుని మాటలను నీనెవె కు ప్రకాటించాడు
నీనెవె ప్రజలు... రాజు.. భయపడరు గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుని దేవుని వేడుకోన్నారు
నీనెవె పట్టన్నని రక్షించుకున్నారు

ప్రియులారా... గ్రామ, పట్టణ, ప్రపంచ, ప్రజలారా... దేవుని వేడుకొనుడి.. 
దేవుని ఉగ్రతను తప్పిచుకొనుడి..
దేవుని ఆరాధిందాం దేవునికి మహిమకరముగా జీవిందాం...

దేవునికి మహిమ కలుగునుగాక.  ఆమెన్

🗣సర్వోన్నతుని సత్యవాక్యము... 🙏🏻🙏🏻
🙌🏻
మీ సహోదరులు
బ్రదర్ యువరాజ్ Evg

దేవుడు మిమ్మును దీవించునుగాక.. ఆమెన్

No comments:

Post a Comment