Thursday, March 26, 2020

మీ విధేయతే మిమ్మును కాపాడుతుంది

1️⃣ *జలప్రళయము* వచ్చినప్పుడు *నోవహు* కుటుంబముతో ఎక్కడ ఉన్నాడు?
🛐 *ఇంట్లో*



2️⃣ *ముగ్గురు దేవదూతలు* దర్శించడానికి వచ్చినప్పుడు *అబ్రాహాము* ఎక్కడ ఉన్నాడు?
🛐 *ఇంట్లో*

3️⃣ *ఇద్దరు దేవదూతలు* సొదొమా గొమొఱ్ఱా వచ్చినప్పుడు *లోతు* ఎక్కడ ఉన్నాడు?
🛐 *ఇంట్లో*


4️⃣ *సంహారదూత* ఐగుప్తు తొలిచూలును హతము చేయునపుడు *ఇశ్రాయేలీయులు* ఎక్కడ ఉన్నారు?
🛐 *ఇంట్లో*

5️⃣ *పరిశుద్దాత్మను* పొందుకున్నప్పుడు *12మంది అపోస్తులులు* ఎక్కడ ఉన్నారు?
🛐 *ఇంట్లో*

6️⃣ *అననియా* దర్శించడానికి వచ్చినప్పుడు *పౌలు* ఎక్కడ ఉన్నాడు?
🛐 *ఇంట్లో*

7️⃣ *కరోనా* వైరసును బట్టి మనము ఎక్కడ ఉంటున్నాము?
🛐 *ఇంట్లో*

*🙇‍♂️ మీ విధేయతే మిమ్మును కాపాడుతుంది🙇‍♀️*

*🙇‍♀️ఇంట్లో ఉండండి మోకాళ్ళ మీద.🙇‍♂️*

No comments:

Post a Comment