అతి పరిశుద్ధ స్థలంలో కి పాప ప్రాయశ్చిత్తం చేయకుండా వెళ్తే, యాజకుడైన సరే చనిపోతాడు కదా??
మరి మందిరంలో ప్రవేశించి సామగ్రి అంతా సైన్యం పట్టుకు పోయినప్పుడు అక్కడ ఎవరూ చనిపోలేదు ఎందుకు??
*🎯యెహేజ్కేలు 10:4* యెహోవా మహిమ కెరూబులపైనుండి *ఆరోహణమై మందిరపు గడపదగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండిన దాయెను.*
*🎯యెహేజ్కేలు 10:5 దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణమువరకు వినబడెను.*
*🎯యెహేజ్కేలు 10:13 నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ యియ్యబడెను.*
*🎯యెహేజ్కేలు 10:14*
కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖము లుండెను; *మొదటిది కెరూబుముఖము*, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము.
💁♀️👆🏻 *ఈ నాలుగు ముఖాల్లో ఒక ముఖం ఎద్దు*
*ముఖం కదా??*
💁♀️ *కానీ 10:14 లో ఎద్దు స్థానం లో కెరూబు*
*వచ్చి చేరింది ఎందుకో* 🤔
*🎯యెహేజ్కేలు 10:15 ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే*.
💁♀️ 👆🏻 *అంటే యెహేజ్కేలు మొదట్లో చూసిన*
*దర్శనంలో వున్న జంతువు ఇదే అన్న మాట.*
*🎯యెహేజ్కేలు 1:10*
ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి. *యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి.* నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు.
💁♀️ *మరి ఒక ముఖము మారిపోయింది ఎందుకో??*
*🎯యెహేజ్కేలు 10:18*
*యెహోవా మహిమ మందిరపు గడపదగ్గరనుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా*
*🎯యెహేజ్కేలు 10:19*
*కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను.*
*👆🏻దేవుని మహిమ వెళ్ళిపోయింది*
*🎯యెహేజ్కేలు 10:20 కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని.*
*కానీ కొద్దిమార్పు వుంది*
*🎯యెహేజ్కేలు 10:22*
*మరియు వాటి ముఖరూపములు కెబారు నదిదగ్గర నాకు కనబడిన ముఖరూపములవలె ఉండెను; అవియు వాటి రూపములును అదేవిధముగా ఉండెను; ఇవియన్నియు ఆయా ముఖములవైపుగా జరుగుచుండెను.*
🎯 *ఎద్దు దేనికి సారూప్యం??*
💁♀️ *దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల అలాంటి సేవా*
*భావం వున్న మనసును తీసి వేసుకున్నాడు.*
*ఎందుకు ⁉️⁉️*
💁♀️ *వారు దేవుని పట్ల నమ్మకంగా లేరు. దేవునిచే*
*ప్రత్యేకింపబడిన వారు విగ్రహారాధన అనే*
*వ్యభిచారంలో పడిపోయారు.*
🎯 *తెగే వరకు లాగితే మరి అంతే.*
*ఎంత చెప్పినా విననొల్లని జనం*
💁♀️ *కాబట్టి ఆ ముఖాలలో యెద్దు ముఖం లేదు. ముఖ స్థానాలలో కూడా మార్పులు జరిగాయి. కేరూబు ముఖం వచ్చి చేరింది. దేవుని మహిమ*
*మందిరంనుండి వెళ్లి పోయింది.*
💁♀️ *అతి పరిశుద్ధ స్థలంలో కి పాప ప్రాయశ్చిత్తం చేయకుండా వెళ్తే, యాజకుడైన సరే చనిపోతాడు కదా?? మందిరంలో ఉన్నటువంటి సామగ్రి అంతా కూడా సైన్యం పట్టుకు పోయినప్పుడు అక్కడ*
*ఎవరూ చనిపోలేదు ఎందుకు??*
*🎯దేవుడు అక్కడ లేడు కాబట్టి.*
*ఆయన వెళ్ళిపోయాడు కదా.*
*ఆయన సన్నిధి మరి అక్కడ లేదు*
👉 *మరి మన సంగతి ఏమిటి??*
*🎯నీ దేహమనే*
*దేవాలయంలో దేవుడు ఉన్నాడా?? .*
🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
💁♀️ *ఆచార క్రైస్తవునిగా, వేషధారిగా వున్నావేమో*
*నిన్ను నువ్వు పరీక్షించుకో.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
o
అతి పరిశుద్ధ స్థలంలో కి పాప ప్రాయశ్చిత్తం చేయకుండా వెళ్తే, యాజకుడైన సరే చనిపోతాడు కదా??
ప్రత్యక్షతల గ్రంధము Part 2 PDF Download
యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు Download
Tags: Telugu Bible Study PDF Downloads, తెలుగు బైబిల్ డౌన్లోడ్ Telugu Bible Nighantuvu pdf free download Bible theology books in Telugu pdf బైబిల్ నిఘంటువు pdf Telugu bible topics pdf Telugu bible dictionary pdf తెలుగు బైబిల్ యాప్ తెలుగు రిఫరెన్స్ బైబిల్
Key Words: తెలుగు బైబిల్ డౌన్లోడ్ Telugu Bible Nighantuvu pdf free download Bible theology books in Telugu pdf బైబిల్ నిఘంటువు pdf Telugu bible topics pdf Telugu bible dictionary pdf తెలుగు బైబిల్ యాప్ తెలుగు రిఫరెన్స్ బైబిల్
Telugu Bible Study PDF Downloads
Telugu Study Bible with Reference
నిర్గమకాండము-References @TELUGUBIBLE.pdf 40.5 MB
లేవీయకాండము-References-@TELUGUBIBLE.pdf 28.1 MB
సంఖ్యాకాండము-References @TELUGUBIBLE.pdf 34.6 MB
ద్వితీయోపదేశకాండము_References_@TELUGUBIBLE.pdf 42 MB
Telegram app download చెసుకొండి
Telegram group Join : @telugubible
Tags: Telugu Study Bible with Reference , Telugu Bible with Reference, Telugu Bible Reference
#Telugu Study Bible with Reference , #Telugu Bible with Reference, #Telugu Bible Reference
Telugu Study Bible with Reference
💥ప్రియ సహోదరి సహోదరుడా....
📖 *పరిశుద్ధ గ్రంధంలో ధన్యుడు అని ఎక్కడెక్కడ ఉందో సంక్షిప్త సమాహారం మీకోసం.*
👉యోబు 5:17
దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు.
👉కీర్తన 1:2
దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
👉కీర్తన 2:2
ఆయనను *ఆశ్రయించు వారందరు ధన్యులు*.
👉కీర్తన 32:1
పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
👉కీర్తన 33:12
ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు.
▪కీర్తన 34:8
ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.
▪కీర్తన 40:4
యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.
▪కీర్తన 41:1
బీదలను కటాక్షించు వాడు ధన్యుడు.
▪కీర్తన 72:17
అతడు ధన్యుడని చెప్పుకొందురు.
▪కీర్తన 84:4
నీ మందిర మందు నివసించు వారు ధన్యులు.
⏺ కీర్తన 84:5
నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు.
⏺కీర్తన 89:15
శృంగ ధ్వనుల నెరుగు జనులు ధన్యులు.
⏺కీర్తన 94:12
నీ ధర్మశాస్త్రమును బట్టి భోదించువాడు ధన్యుడు.
⏺కీర్తన 106:3
నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు.
⏺కీర్తన 112:1
ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించు వాడు ధన్యుడు.
👁🗨కీర్తన 119:1
*ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగ నడుచుకొనువారు ధన్యులు.*
👁🗨కీర్తన 127:5
తన అంబులపొదిని నింపుకొనువాడు ధన్యుడు.
👁🗨కీర్తన 128:1
ఆయన త్రోవలయందు నడుచు కొనువారు ధన్యులు.
👁🗨కీర్తన 128:2
నీవు ధన్యుడవు.
👁🗨కీర్తన 144:15
ఇట్టి స్థితి గలవారు ధన్యులు.
▶కీర్తన 146:5
*యెహోవా మీద ఆశపెట్టు కొనువాడు ధన్యుడు.*
▶సామెతలు 3:18
దాని పట్టుకొనువారందరు ధన్యులు.
▶సామెతలు 8:32
నా మార్గములను అనుసరించువారందరు ధన్యులు.
▶సామెతలు 8:34
నా ఉపదేశము వినువారు ధన్యులు.
▶సామెతలు 20:7
నీతిమంతుని పిల్లలు....ధన్యులగుదురు.
▶సామెతలు 28:18
ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు.
❇యెషయా 30:18
ఆయన నిమిత్తము కనిపెట్టుకొంవారందరు ధన్యులు.
❇యెషయా 32:20
మీరు ధన్యులు.
❇యెషయా 52:2
కీడు చేయకుండా తన చేతిని బిగబట్టు వాడు ధన్యుడు.
❇యిర్మీయా 17:7
యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు.
దానియేలు 12:12
ధన్యుడు.
❇మలాకీ 3:12
మిమ్మును ధన్యులందురు.
💎మత్తయి సువార్త 5:3,4,5,6,7,8,9,10,11
3.ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు.
4.దుఃఖపడువారు ధన్యులు.
5.సాత్వికులు ధన్యులు.
6.నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు.
7.కనికరముగలవారు ధన్యులు.
8.హృదయశుద్ధిగలవారు ధన్యులు.
9.సమాధానపరచువారు ధన్యులు.
10.నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు.
11.నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
🔥మత్తయి 11:6
నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు.
మత్తయి 16:17
నీవు ధన్యుడవు.
మత్తయి 24:46
ఆ దాసుడు ధన్యుడు.
🔥లూకా 7:23
నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు.
లూకా 11:28
దేవుని వాక్యము విని దానిని గైకొనువారు ధన్యులు.
లూకా 12:43
ఆ దాసుడు ధన్యుడు.
లూకా 14:14
నీవు ధన్యుడవగుదువు.
🔥లూకా 14:15
దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు.
📍యోహాను 13:17
వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు.
యోహాను 20:29
చూడక నమ్మిన వారు ధన్యులు.
🎚రోమా 4:6
*దేవుడు ఎవనిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు.*
🎚రోమా 4:8
ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు.
రోమా 14:22
సమ్మతించిన విషయములో ... తీర్పు తీర్చుకొను వాడు ధన్యుడు.
🛐యాకోబు 1:12
*శోధన సహించు వాడు ధన్యుడు.*
యాకోబు 5:11
సహించిన వారు ధన్యులు.
✝1పేతురు 3:14
*నీతి నిమిత్తము శ్రమ పడువారు ధన్యులు.*
🤝 ప్రకటన 1:3
వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు.
ప్రకటన 14:13
ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులు.
▪ప్రకటన 16:16
తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు.
ప్రకటన 20:6
మొదటి పునరుద్దనములో పాలుగలవారు ధన్యులు.
👉 ప్రకటన 22:7
ఈ గ్రంధములోని ప్రవచన వాక్యములను గైకోను వాడు ధన్యుడు.
*ఆమేన్! ఆమేన్! ఆమేన్!!*
o
ఎవరు ధన్యులు ..... ?