1️⃣ భర్తకు లోబడి జనములకు తల్లి అయిన *శారా* (1 పేతురు 3:6; ఆది 17:8)
2️⃣ దవుని మహా కృప పొంది జీవం గల ప్రతివానికి తల్లి అయిన *హవ్వ* . (ఆది 3:20)
3️⃣ మనుషులచే ద్వేషించడినప్పటికీ దేవునిచే ప్రేమించబడి యూదా వంశమునకు తల్లి అయిన *లేయా* (ఆది 29:30-35)
4️⃣ పల్లల కొరకు అంగలార్చి సంతానం పొందుకొన్న *రాహేలు, హన్నా* (ఆది 30:22; 1 సమూయేలు 1:10,20)
5️⃣ తప్పు తెలుసుకొని దేవుని వైపు తిరిగి ఆశీర్వదించబడిన *నయోమి* (రూతు గ్రంధం)
6️⃣ దవునికి ఇచ్చి రెండంతలుగా దీవించబడిన *హన్నా* (1 సమూయేలు 2:20)
7️⃣ భక్తి గల దైవజనుడికి ఆతిద్యమిచ్చి “ఘనురాలుగా” పిలువబడిన *షూనేమీయురాలు* (2 రాజులు 4:8)
8️⃣ వశ్య అయినప్పటికీ విశ్వాసముచే రక్షింపబడిన *రాహాబు* (హెబ్రీ 11:31)
9️⃣ దవుని చిత్తమునకు లోబడిన *రిబ్కా* (ఆది 24వ అధ్యాయం)
🔟 యూదులను కాపాడి, దేవుని మహా కృప పొంది బైబిలులో తన పేరుతో ఒక గ్రంధాన్ని కలిగి ఉన్న రాణి అయిన *ఎస్తేరు* (ఎస్తేరు 8:1-8)
1️⃣1️⃣ అత్తను ప్రేమించి, దేవుని చెంతకు వచ్చి ఆశీర్వదించబడిన *రూతు* (రూతు గ్రంధం)
1️⃣2️⃣ తన భర్తను రక్షించుకొనుటకు సుబుద్ధి చూపించి ఆశీర్వాదం పొందిన *అబీగయీలు* (1 సమూయేలు 25:33)
1️⃣3️⃣ దవుని మీద నమ్మకంతో ధైర్యముగా యుద్ధాన్ని నడిపించిన స్త్రీ *దెబోరా* (న్యాయాధిపతులు 4:4-14)
1️⃣4️⃣ కుమారుడికి దేవుని మాటలు ఉపదేశించిన *లెమూయేలు తల్లి* (సామెతలు 31వ అధ్యాయము)
1️⃣5️⃣ దవజనుడిని పోషించి కరువులో సమృద్ధిని రుచి చూసిన *సారెపతు విధవరాలు* (1 రాజులు 17:8-24)
1️⃣6️⃣ సందేహములు తీర్చుకొని దేవుని స్తుతించిన *షేబ దేశపు రాణి* (1 రాజులు 10:9)
1️⃣7️⃣ పరవక్త్రిలుగా పిలువబడిన కొంతమంది స్త్రీల పేర్లు
a) *మిర్యాము* (నిర్గమ 15:20)
b) *దెబోరా* (న్యాయాధిపతులు 4:4)
c) *హుల్దా* (2 రాజులు 22:14)
d) *యెషయా భార్య* (యెషయా 8:3)
e) *నోవద్యా* (నెహెమ్యా 6:14, చెడ్డ ప్రవక్త్రి)
f) *అన్న* (లూకా 2:36)
g) *తుయతైరలో అబద్ద ప్రవక్త్రి* (ప్రకటన 2:20, ఇక్కడ యెజెబెలు అనే పేరు ఉపమానరీతిగా వాడి ఉండొచ్చు.)
*జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడబెరుకును.* (సామెతలు 14:1)
*గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది.* (సామెతలు 31:10)
*జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయైనను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.* (1పేతురు 3: 3-5)
మహిళా సోదరిలందరికీ *అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు*
Tags: Mobile Bible Files, Mobile Bible, English Mobile Bible apk, Telugu Mobile android Bible, Bible E Books,Telugu Bible, English Bible, Bible Jar Files, Christian wallpaper, Jesus wallpaper
0 comments