పల్లవి: చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా (2X)
నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం, ఇధి నా యేసు స్నేహం (2X)
- బంధువులు వెలివేసిన, వెలివేయని స్నేహం
చిరకాల స్నేహం, ఇధి నా యేసు స్నేహం (2X)
- కష్టాలలో, కన్నీళ్లలో, నను మోయు నీ స్నేహం
చిరకాల స్నేహం, ఇధి నా యేసు స్నేహం (2X)
- నిజమైనది, విడువనిధి, ప్రేమించు నీ స్నేహం
చిరకాల స్నేహం, ఇధి నా యేసు స్నేహం (2X)
…చిరకాల స్నేహితుడా…
0 comments