పల్లవి: ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే
ఆ దైవం చూడన్నా
_ చూడన్నా
(2X)
1. చరిత్రలోనికి వచ్చాడన్నా_ పవిత్ర జీవం తెచ్చాడన్నా (2X)
అద్వితీయుడు ఆదిదేవుడు _ ఆదరించెను ఆదుకొనును
(2X)
ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే
ఆ దైవం చూడన్నా
_ చూడన్నా
(2X)
2. పరమును విడచి వచ్చాడన్నా_ నరులలో నరుడై పుట్టాడన్నా (2X)
పరిశుద్దుడు పావనుడు
_ ప్రేమించెను
ప్రాణమిచ్చెను
(2X)
ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే
ఆ దైవం చూడన్నా
_ చూడన్నా
(2X)
3. శిలువలో ప్రాణం పెట్టా డ న్నా _ మరణం గెలిచి లేచాడన్న (2X)
మహిమ
ప్రభూ
మృత్యంజయుడు _ క్షమియించును జయమిచ్చును (2X)
ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే
ఆ దైవం చూడన్నా
_ చూడన్నా
(2X)
0 comments