పల్లవి: ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
మరణము
కంటె
బలమైన
ప్రేమది - నన్ను జయించె నీ
ప్రేమ
1. పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను
కరుణించి, ఆదరించి, సేదదీర్చి,
నిత్య
జీవమిచ్చె
…ఆశ్చర్యమైన ప్రేమ…
2. పావన యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై
మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి,
తన మహిమ నిచ్చే
…ఆశ్చర్యమైన ప్రేమ…
3. శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని, ప్రేమది, ఎన్నడు,
యెడబాయదు
…ఆశ్చర్యమైన ప్రేమ…
4. నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై
పరుగెత్తి, కౌగలించి, ముద్దాడి,
కన్నీటిని
తుడిచే
0 comments