Monday, December 20, 2021

క్రిస్మస్ ఆనందం సంతోషమే నా యేసుని జన్మదినమే - 2022 Christmas new songs Ramya behara new song

 Youtube link

 Download Link

క్రిస్మస్ ఆనందం సంతోషమే
నా యేసుని జన్మదినమే
యూదుల రాజుగ జన్మించెనే
పశులతొట్టెలో పరుండబెట్టెనే (2)
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)       ||క్రిస్మస్ ఆనందం||

సంతోషం సంబరం – రాజులకు రాజు పుట్టెను
ఆనందం మనకు అనుదినం – ఇక ఇమ్మానుయేలు వచ్చెను (2)
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)       ||క్రిస్మస్ ఆనందం||

గొల్లలు జ్ఞానులు – దర్శించి పూజించిరి
విలువైన కానుకలను – అర్పించి ప్రణమిల్లిరి (2)
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)       ||క్రిస్మస్ ఆనందం||

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త – బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమధాన కర్త – ఇమ్మనుయేలు యేసుడు (2)
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)       ||క్రిస్మస్ ఆనందం||

2022 Christmas new songs 2022 Ramya behara new song

No comments:

Post a Comment