Tuesday, June 29, 2021

Madhuramainadi Na Yesu Prema, మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ


మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ (2)
మరువలేనిది నా యేసుని ప్రేమ (2)
మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ


ప్రేమా… ప్రేమా…
ప్రేమా… నా యేసు ప్రేమా (2)        ||మధురమైనది||

ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని
నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2)
చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి (2)
నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం       ||ప్రేమా||

నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గమును చూపి మన్నించితివి (2)
మరణపు ముల్లును విరచిన దేవా (2)
జీవము నొసగిన నీ ప్రేమ మధురం       ||ప్రేమా||





Madhuramainadi Na Yesu Prema,Sharon Sisters, JK Christopher, Latest Telugu Christian Song
Album Naa Jeevadatha 2004
Music JK Christopher
Lyrics Ps Devadas
Tune Simonu
Music Supervision G Dayanand Babu
Vocals: Sharon,Lillian & Hana Joyce
Mix & Master: J Vinay Kumar
Video Shoot: Philip Gariki & Lillian
Video Edit: Lillian Christopher
Flute: Ravi Shanker
Tabala: Daya & Jogarao
Chorus: Gayathri,Lavanya
Sound Engineer: Sam k Srinivas



#Philipgariki​
#TeluguChristianSongs​
#AndhraKraisthavaKeerthanalu​
#newTeluguChristiansongs​
#SharonPhilip​
#LillianChristoper​
#HanaJoyce​
#SharonSisters​
#TeluguChristianSong​
#LatestTeluguChristmasSongs2019​

No comments:

Post a Comment