Thursday, March 18, 2021

సిలువలో నా కోసము బలియైన నా యేసయ్య


You Tube : https://www.youtube.com/watch?v=ETHr6_ptTko 

 

సిలువలో  నా  కోసము  బలియైన   నా  యేసయ్య  
మోకాళ్లపై  నీ  సిలువను  కట్టెదను
కన్నీటితో  నీ  పాదాలు  కడిగెదను  

యేసయ్యా... యేసయ్యా...  
యేసయ్యా... యేసయ్యా...   || 2 ||


1.
ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని అంటూ  పలికితిరి
తండ్రి  నీ  బిడ్డలు  ఏమి  చేయుచున్నారో  యెరుగరని పలికితిరి

యేసయ్యా... యేసయ్యా...  
యేసయ్యా... యేసయ్యా...   || 2 ||

 


2.
సిలువపైన  దొంగ  నా  వంటి  పాపి  నిను  చూసి  వేడుకొనగా  
నేడు  నీవు  నాతో  పరదైసులో  ఉండవని  రక్షించితిరి

యేసయ్యా... యేసయ్యా...  
యేసయ్యా... యేసయ్యా...   || 2 ||


You Tube : https://www.youtube.com/watch?v=ETHr6_ptTko

No comments:

Post a Comment